Editor

Dry Fruit Laddu : దీన్ని రోజుకు ఒకటి తింటే చాలు.. 100కు పైగా రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు..!

Dry Fruit Laddu : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్‌ ఒకటి. ఇవి చాలా ధరను కలిగి ఉంటాయని అందరూ వీటిని తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ లడ్డూల రూపంలో వీటిని తయారు చేసి తినవచ్చు. రోజుకు ఒక లడ్డూను తిన్నా చాలు.. అన్ని డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలను పొందవచ్చు. అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకుని తినవచ్చు. దీంతో డబ్బులు కూడా కలసి వస్తాయి. ఇక డ్రై ఫ్రూట్స్‌ను…

Read More

Crystal Shivling : శివుడి స్ఫటిక లింగాన్ని ఇంట్లో పూజిస్తే.. ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..?

Crystal Shivling : సాధారణంగా చాలా మంది శివున్ని ఇంట్లో చిత్ర పటాల రూపంలో పూజిస్తుంటారు. లింగం రూపంలో పూజించరు. ఎందుకంటే విగ్రహం అయితే రోజూ నియమ నిష్టలతో పూజలు చేయాలి. కనుకనే చాలా మంది లింగం రూపంలో ఉన్న శివున్ని పూజించరు. అయితే శివ లింగాల్లో స్ఫటిక లింగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ లింగాన్ని పూజిస్తే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని.. కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. శివుడి స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల…

Read More

Bendakaya Pulusu : బెండకాయల పులుసును ఇలా చేస్తే.. అసలు విడిచిపెట్టరు..

Bendakaya Pulusu : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు ఒకటి. ఇవి మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటాయి. వీటితో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. అయితే బెండకాయలతో ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించి సరిగ్గా చేయాలే కానీ.. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బెండకాయల పులుసును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Mushrooms : మాంసాహారాన్ని మించిన పోషకాలు వీటి సొంతం.. ఒక కప్పు తింటే చాలు..

Mushrooms : ఒకప్పుడు అంటే పుట్ట గొడుగులు కేవలం వానాకాలం సీజన్‌లోనే మనకు లభించేవి. వీటిని ఎక్కువగా పొలాల గట్ల వెంబడి సేకరించేవారు. వర్షానికి పుట్టగొడుగులు ఎక్కువగా పుట్టుకు వస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఇవి ఎప్పుడు అంటే అప్పుడే అందుబాటులో ఉంటున్నాయి. వీటిని చాలా మంది పెంచుతున్నారు. కనుక మనకు సీజన్లతో సంబంధం లేకుండా పుట్టగొడుగులు ఎప్పుడు అంటే అప్పుడే లభిస్తున్నాయి. అయితే పుట్ట గొడుగులు ఇతర కూరగాయలతో పోలిస్తే ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కనుక…

Read More

Vitamin B12 : విటమిన్‌ బి12 లోపిస్తే తీవ్ర అనర్థాలే.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

Vitamin B12 : మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్‌ బి12 ఒకటి. దీన్నే మిథైల్‌ సయానో కోబాలమైన్‌ అంటారు. ఇది మన శరీరంలో డీఎన్‌ఏ ఇంకా ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉండే మెదడు, నాడీ కణాలకు విటమిన్‌ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అవి విటమిన్‌ బి12ను బాగా ఉపయోగించుకుంటాయి. అయితే విటమిన్‌ బి12ను మన శరీరం దానంతట అది తయారు చేసుకోలేదు. కనుక మనమే…

Read More

Moong Dal Pakoda : పెసర పకోడీలను ఇలా చేశారంటే.. కరకరలాడుతాయి.. మొత్తం తినేస్తారు..

Moong Dal Pakoda : పెసలతో మనం ఎన్నో రకాల వంటలను తయారు చేస్తుంటాం. పెసరపప్పుతో అనేక రకాల కూరలను చేస్తుంటారు. అయితే పెసలతో పకోడీలను కూడా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించాలే కానీ ఎంతో రుచికరమైన పెసర పకోడీలను చేసుకుని వేడి వేడిగా తినవచ్చు. ఇవి కరకరలాడుతాయి. పైగా పోషకాలను కూడా అందిస్తాయి. ఇక పెసర పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెసర పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు.. పెసలు – ఒకటిన్నర…

Read More

Dates : ఉదయాన్నే 6 ఖర్జూరాలను తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Dates : మనకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలు ఒకటి. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. అందరూ వీటిని తినేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. ఖర్జూరాల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌లో 6 ఖర్జూరాలను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా మనం చేసేందుకు ఉత్సాహంగా యాక్టివ్‌గా ఉండాలి. కానీ కొందరు ఉదయం నిద్ర లేస్తూనే…

Read More

Dry Coconut Milk : దీన్ని వారంలో మూడు సార్లు తీసుకోండి.. దెబ్బకు కీళ్ల నొప్పులు, నీరసం, నరాల బలహీనత తగ్గుతాయి..

Dry Coconut Milk : వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే కీళ్ల నొప్పులు వస్తుంటాయి. దీనికి తోడు నీరసంగా కూడా ఉంటుంది. ఇక కొందరికి అయితే నరాల బలహీనత కూడా వస్తుంది. అయితే ఇవన్నీ ఒకప్పుడు మన పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. దీంతో అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే కింద తెలిపిన విధంగా ఓ…

Read More

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు చెడిపోయాయని అర్థం..

మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంటాయి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకుపోయి శరీరం విష తుల్యం కాకుండా ఉంటుంది. అలాగే రక్తం కూడా శుద్ధి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు సరిగ్గా పనిచేయవు. దీంతో కిడ్నీ సంబంధ సమస్యలు వస్తాయి. ఒకానొక దశలో కిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అయితే కిడ్నీల పనితీరు మందగించినప్పుడే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని…

Read More

స్త్రీ, పురుషులు ఇద్దరూ.. తమ ఎత్తుకు తగినట్లుగా ఎంత బరువు ఉండాలో తెలుసా..?

అధిక బరువు సమస్య అన్నది ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమైనప్పటికీ బరువు పెరిగితే అవస్థలు పడక తప్పదు. అయితే స్త్రీ, పురుషులు ఎవరైనా సరే ఎత్తుకు తగిన విధంగా ఎంత బరువు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పురషులు 5 అడగుల ఎత్తు ఉంటే 50 నుంచి 54 కిలోల బరువు ఉండవచ్చు. ఇక స్త్రీలు కూడా 5 అడుగుల ఎత్తు ఉన్నవారు ఇదే బరువు…

Read More