Editor

Chicken Fry Masala : చికెన్ ఫ్రై మ‌సాలా.. ఇలా చేస్తే నోరూరిపోతుంది.. మొత్తం లాగించేస్తారు..

Chicken Fry Masala : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు వంటి మాంసాహారాల‌ను తింటుంటారు. త‌మ అభిరుచుల మేర‌కు వాటితో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే చాలా మంది చికెన్ వంట‌కాలు అంటే ఇష్ట‌ప‌డ‌తారు. చికెన్‌తో చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై మ‌సాలా కూడా ఒక‌టి. ఇది పొడి రూపంలో ఉండే వంట‌కం. దీన్ని ఎవ‌రైనా స‌రే సుల‌భంగా చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు…

Read More

White Bread : ఉద‌యం వైట్ బ్రెడ్‌ను తింటున్నారా ? అయితే జాగ్ర‌త్త‌.. అనారోగ్యాల‌ను కొని తెచ్చుకున్న‌ట్లే..

White Bread : సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో వివిధ ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. ఇక కొంద‌రైతే బ్రెడ్‌తో చేసే ఆహారాల‌ను తింటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం ప‌ర‌గ‌డుపున బ్రెడ్ తిన‌డం అంత మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్‌ల‌ను తీసుకోవాలని.. కానీ బ్రెడ్‌ను తిన‌డం వ‌ల్ల అనర్థాలు సంభ‌విస్తాయ‌ని అంటున్నారు. ఇక ప‌ర‌గ‌డుపున బ్రెడ్ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద‌యం ప‌ర‌గ‌డుపున బ్రేక్…

Read More

Beerakaya Egg Curry : బీర‌కాయ కోడిగుడ్డు కూర‌.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Beerakaya Egg Curry : మ‌న‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ‌లు ఒక‌టి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బీర‌కాయ‌ల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేలా చేస్తుంది. క‌నుక బీర‌కాయ‌ల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. అయితే చాలా మంది బీర‌కాయ‌ల‌తో కూర‌, ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటివి చేస్తుంటారు. కానీ వాటితో కోడిగుడ్ల‌ను క‌లిపి…

Read More

Thummulu : తుమ్ముల నుంచి స‌త్వ‌ర‌మే ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ అద్భుత‌మైన చిట్కాలు ప‌నిచేస్తాయి..

Thummulu : వాతావరణంలో వచ్చే మార్పుల వలన చాల మందిలో తుమ్ములు పదే పదే వస్తుంటాయి.అలాగే డస్ట్ అల‌ర్జీ అలాంటివి ఉన్నా కూడా చాలా మందిని తుమ్ములు ఇబ్బంది పెడతాయి. ఈ కరోనా సమయంలో తుమ్ములు పక్కవారికి కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతోనే తుమ్ములు రాకుండా ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. తుమ్ములను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం వలన వెంటనే తుమ్ముల నుంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ…

Read More

Cockroach : ఇంట్లో బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఇలా చేస్తే దెబ్బ‌కు పోతాయి.. మ‌ళ్లీ రావు..!

Cockroach : సాధార‌ణంగా చాలా మంది ఇళ్ల‌లో బొద్దింక‌ల బెడ‌ద ఉంటుంది. చీటికీ మాటికీ అవి మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. అవి మ‌న క‌ళ్ల ఎదురుగా క‌నిపిస్తే ఒళ్లు అంతా జ‌ల‌ద‌రించిన‌ట్లు అవుతుంది. అయితే వాస్త‌వానికి ఇంట్లో బొద్దింక‌లు ఉండ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం. ఎందుకంటే.. స‌క‌ల బాక్టీరియాలు, వైర‌స్‌ల‌కు బొద్దింక‌లు నెలవుగా ఉంటాయి. క‌నుక అవి ఇంట్లో ఉన్నాయి అంటే.. మ‌న‌కు వ్యాధులు వ‌స్తాయ‌ని అర్థం. క‌నుక వీలైనంత త్వ‌ర‌గా వాటిని పార‌దోలాలి. అందుకు గాను కింద తెలిపిన…

Read More

Motion Sickness : ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే.. ఈ అద్భుత‌మైన చిట్కాలు ప‌నిచేస్తాయి..!

Motion Sickness : చాలా మందికి ప్రయాణాలు చేయాలి అంటే చాలా ఇష్టం. పని ఒత్తిడి నుంచి బయట పడడానికి ఫ్యామిలీతో కలిసి దూరప్రాంతాలకు ప్రయాణం అవుతుంటారు చాలా మంది. మరికొంత మందికి ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతాయి అనే భావనతో ప్రయాణం చెయ్యాలంటే భయపడిపోతుంటారు. చాలా మందికి బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవకుండా ఉండాలంటే…

Read More

Tea Coffee : ఉద‌యాన్నే టీ, కాఫీల‌ను తాగుతున్నారా ? అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Tea Coffee : చాలా మంది ఉద‌యం నిద్ర‌లేవ‌గానే బెడ్ కాఫీ లేదా టీ ల‌ను తాగుతుంటారు. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే అలా తాగ‌నిదే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. ఉద‌యం కాల‌కృత్యాల‌ను సరిగ్గా తీర్చుకునేందుకు కూడా కొంద‌రు కాఫీ, టీ ల‌ను తాగుతుంటారు. లేదంటే వారికి విరేచ‌నం అవ‌దు. అయితే ఇలా ప‌ర‌గ‌డుపునే కాఫీ, టీల‌ను తాగ‌డం మంచిది కాద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి…

Read More

Legs : మీ కాళ్లు ఇలా మారిపోయి క‌నిపిస్తున్నాయా ? అయితే జాగ్ర‌త్త‌.. మీకు హార్ట్ ఎటాక్ రావ‌చ్చు..

Legs : రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌తోపాటు పాటించే జీవ‌న‌శైలి కార‌ణంగా మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌దాన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇదే మంచి కొలెస్ట్రాల్. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది త‌గ్గుతుంది. అందువ‌ల్ల హెచ్‌డీఎల్ ఎక్కువ‌గా ఉండాలి. ఇక చెడు కొలెస్ట్రాల్‌నే ఎల్‌డీఎల్ అంటారు. ఇది త‌క్కువ‌గా ఉండాలి. ఇది మ‌న‌కు హాని చేస్తుంది. క‌నుక శ‌రీరంలో ఇది పేరుకుపోకుండా చూసుకోవాలి. అయితే…

Read More

Eggs : కోడిగుడ్ల‌ను తింటే నిజంగానే బ‌రువు త‌గ్గుతారా ? అసలు ఇందులో నిజం ఎంత ఉంది ?

Eggs : మ‌న‌కు అందుబాటులో ఉండే అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన పోష‌కాహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా నిపుణులు చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే దాదాపు 90 శాతానికి పైగా పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. క‌నుక గుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబ‌ట్టే వీటిని రోజుకు ఒక‌టి తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల‌ను తిన‌డంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటిల్లో ఇది కూడా ఒక‌టి. అదేమిటంటే…..

Read More

Water : రోజులో ఈ స‌మ‌యాల్లో మాత్రం త‌ప్ప‌నిస‌రిగా నీళ్ల‌ను తాగాలి.. ఎప్పుడెప్పుడంటే..?

Water : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో.. నీళ్లు కూడా అంతే అవ‌సరం. త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. వైద్యులు మ‌న‌కు రోజుకు క‌నీసం 2 నుంచి 3 లీట‌ర్ల వ‌ర‌కు నీళ్ల‌ను తాగాల‌ని సూచిస్తుంటారు. నీళ్ల‌ను తాగితేనే శ‌రీరంలోని జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. అలాగే శ‌రీరంలోని వ్య‌ర్థాలు కూడా బ‌య‌ట‌కు పోతాయి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొంద‌రు నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌రు. దీంతో అనేక…

Read More