Milk Boil : పాలు పొంగు పోకుండా ఉండాలంటే.. ఉపయోగపడే సులభమైన ట్రిక్.. ఏం చేయాలంటే..?
Milk Boil : పాలను తాగడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబట్టే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ రోజుకు కనీసం ఒక్క గ్లాస్ పాలను అయినా తాగాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే పాలను మనం మరగబెట్టి తాగుతుంటాం. కానీ చాలా మంది పాలను మరిగించేప్పుడు అవి పొంగి పోతుంటాయి. వాటిని…