Walking : రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
Walking : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కువ శాతం మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతుండగా.. ఇంకా చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌తో అవస్థలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ వాస్తవానికి అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా వచ్చేవే. కనుక జీవనశైలి సరిగ్గా ఉంటే.. ఇలాంటి వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అయితే జీవనశైలిలో వ్యాయామం కూడా ఒకటి. రోజూ వ్యాయామం చేస్తేనే జీవనశైలిలో చాలా వరకు ఆరోగ్యంగా…