Editor

Gems : జనవరి నుంచి డిసెంబర్ వ‌ర‌కు.. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరిస్తే మంచి జరుగుతుందో తెలుసా..?

Gems : జ్యోతిష్యశాస్త్ర ఉపశాస్త్రల్లో రత్నశాస్త్రం ఒకటి. పుట్టిన నెలను బట్టి నవరత్నాల్లో ఏ రత్నం ధరిస్తే శుభం చేకూరుతుందో తెలుసుకొని వాటిని ఉంగరంలో కలిపి ధరించడం ద్వారా మనలో ఓ పాజిటివ్ శక్తి ఉద్భవిస్తుంది. మన ఆత్మస్థైర్యానికి ఈ నవరత్నాల్లో మనకు సెట్ అయ్యే ఓ రత్నం తోడై మన పనులను దిగ్విజయం అవ్వడానికి ప్రేరేపిస్తాయి. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలో తెలుసుకునే ముందు ఓ సారి నవరత్నాల చరిత్ర, సైన్స్…

Read More

Pillow Under Legs : పాదాల కింద దిండు పెట్టుకుని నిద్రిస్తే.. ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Pillow Under Legs : సాధార‌ణంగా మనలో కొంద‌రు నిద్రించేట‌ప్పుడు పాదాల కింద దిండు పెట్టుకొని నిద్రిస్తుంటారు. పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ‌నం అనేక‌ పనులు చేసి అలసిపోతూ ఉంటాం. మనలో చాలామందికి విపరీతమైన కాళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలా కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఈ క్ర‌మంలో నిద్ర సరిగా లేకపోతే…

Read More

Health Tips : రోజూ 8 గంట‌ల క‌న్నా ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేస్తున్నారా.. అయితే మీకు ఈ ప్ర‌మాదాలు పొంచి ఉన్న‌ట్లే..

Health Tips : నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా కూర్చుని చేసే జాబ్‌లు ఎలా పెరిగిపోయాయో అంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్పుడు శారీర‌క శ్ర‌మ ఉండే ఉద్యోగాలు ఉండేవి. దీనికి తోడు మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా చేతి వృత్తులు, వృత్తి ప‌నులు చేసేవారు. అవి ఎంతో కొంత శారీర‌క శ్ర‌మ‌ను కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దాదాపుగా ఎక్క‌డ చూసినా యంత్రాలు వ‌చ్చేశాయి. దీంతో మ‌నుషుల ప‌ని తేలికైంది. శారీర‌క శ్ర‌మ త‌గ్గింది. ఎక్కువ‌గా…

Read More

Vastu Tips : మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా.. వెంట‌నే తీసేయండి.. లేదంటే తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతుంది..

Vastu Tips : వాస్తు శాస్రం.. ఇంటి కట్టడం నుండి ఇంట్లో వస్తువుల అలంకారం వరకు ఇప్పుడంతా వాస్తు ప్రకారమే నడుస్తోండి. చైనా, ఇండియాలో ఈ వాస్తును చాలా గట్టిగా విశ్వసిస్తారు. వాస్తును పక్కాగా ఫాలో అవ్వడం వల్ల ఇంట్లోని వారందరికీ ప్రశాంతత, చేతిలో డబ్బు ఎక్కువగా నిలవడం, ఆరోగ్యం, అదృష్టం లాంటివి సిధ్దిస్తాయని నమ్మకం. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఈ వస్తువులు ఉండకూడదట. ఒక వేళ ఈ వ‌స్తువుల‌ను పెట్టుకుంటే అంతా నాశ‌న‌మే…

Read More

Cinnamon : దాల్చిన చెక్క‌ను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవాల్సిందే.. లేదంటే చాలా న‌ష్ట‌పోతారు..

Cinnamon : దాల్చిన చెక్కను మ‌నం ఎక్కువ‌గా వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు మంచి రుచి వ‌స్తుంది. చ‌క్క‌ని వాస‌న ఉంటుంది. మ‌సాలా దినుసుగా దాల్చిన చెక్క మ‌న‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఆహార‌ ప‌దార్థాల‌కు రుచిని ఇచ్చే ప‌దార్థంగానే కాదు, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా చేకూరుతాయి. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి…

Read More

Fat : శరీరంలో ఏ భాగంలో ఉన్న కొవ్వును ఎలా క‌రిగించుకోవాలో తెలుసా..?

Fat : నేటి త‌రుణంలో అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి అధిక బ‌రువు. దీని వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా కొని తెచ్చుకుంటున్నారు. అయితే అధికంగా ఉండే బ‌రువును త‌గ్గించుకునేందుకు మ‌న‌కు అనేక ర‌కాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా త‌మకు అనువుగా ఉండే టిప్స్‌ను పాటించి బ‌రువు తగ్గాల‌ని చూస్తున్నారు. అయితే మీకు తెలుసా..? అన్ని టిప్స్ అందరికీ ప‌నికి రావు,…

Read More

Coconut Flower : కొబ్బ‌రి పువ్వును ఎప్పుడైనా తిన్నారా.. దీన్ని తింటే ఎన్నో లాభాలు..!

Coconut Flower : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి కొబ్బ‌రి బొండాం, కొబ్బ‌రికాయ‌, కొబ్బ‌రి నీళ్ల గురించి తెలుసు. కానీ కొబ్బ‌రి పువ్వు గురించి చాలా మందికి తెలియ‌దు. కొబ్బ‌రికాయ లేదా కొబ్బ‌రినీళ్ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో.. కొబ్బ‌రి పువ్వు వ‌ల్ల కూడా మ‌న‌కు అన్నే లాభాలు క‌లుగుతాయి. అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే కాస్త చేదుగా ఉంటుంది. కానీ.. కొబ్బ‌రి పువ్వును తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాల‌తోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన…

Read More

Liver Detox : దీన్ని తాగితే.. మీ లివ‌ర్ మొత్తం తుడిచేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Liver Detox : మ‌న శరీరంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది నిరంత‌రం అనేక విధుల‌ను నిర్వ‌హిస్తుంటుంది. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంతోపాటు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందిస్తుంది. అలాగే మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది. ఇలా లివ‌ర్ ఎన్నో ప‌నులు చేస్తుంది. అయితే మ‌నం పాటించే జీవ‌న‌శైలితోపాటు తీసుకునే ఆహారాల వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మంద‌గిస్తుంటుంది. అలాంట‌ప్పుడు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. లివ‌ర్…

Read More

Veg Fried Rice : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే వెజ్ ఫ్రైడ్ రైస్ రుచి రావాలంటే.. ఇలా చేయాలి..!

Veg Fried Rice : బ‌య‌ట ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో, రెస్టారెంట్ల‌లో మ‌న‌కు చైనీస్ ఫుడ్ ఐట‌మ్స్ ల‌భిస్తుంటాయి. వాటిల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్‌, ఎగ్ ల‌తో ఫ్రైడ్ రైస్ తిన‌లేని వారు వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట ల‌భించే మాదిరిగానే రుచి వ‌చ్చేలా మ‌నం ఇంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్‌ను సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Nausea : త‌ల తిరిగిన‌ట్లు.. వికారంగా.. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉంటుందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Nausea : జ్వ‌రం వ‌చ్చిన వారిలో చాలా మందికి వికారంగా ఉండ‌డం స‌హ‌జం. అలాగే కొంద‌రికి జ్వ‌రం లేక‌పోయినా ఉద‌యం నుంచే వికారంగా అనిపిస్తుంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉంటుంది. కానీ వాంతికి అవ‌దు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ వికారం ఉంటే మాత్రం అస‌లు ఏమీ తినాల‌ని, తాగాల‌ని అనిపించ‌దు. అయితే కింద తెలిపిన ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వికారం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు…

Read More