Editor

Silver Elephant Idol : వెండి ఏనుగు బొమ్మ‌ను ఇంట్లో ఈ దిక్కున పెట్టండి.. ఊహంచని మార్పులు జ‌రుగుతాయి..!

Silver Elephant Idol : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. అస‌లు స‌మ‌స్య‌లు లేని మ‌నిషి ఉండ‌డు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే చాలా మందికి ఉండే స‌మ‌స్య‌ల్లో ఆర్థిక స‌మ‌స్యలు ఒక‌టి. త‌రువాత అనారోగ్య స‌మ‌స్య‌లు, కుటుంబ క‌ల‌హాలు ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో వెండి ఏనుగు బొమ్మ‌ను ఒక ప్ర‌త్యేక‌మైన స్థానంలో పెట్ట‌డం వ‌ల్ల ఆయా స‌మస్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఏం…

Read More

Mushroom Cultivation : ఆదాయం లేని వారికి చ‌క్క‌ని మార్గం.. పుట్ట గొడుగుల పెంప‌కం.. నెల‌కు ఎంత సంపాదించ‌వ‌చ్చంటే..?

Mushroom Cultivation : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. క‌రోనా వ‌ల్ల ఎంతో మంది ఉద్యోగాల‌ను, ఉపాధిని కోల్పోయారు. అయితే ఎక్క‌డా ఉద్యోగం రావ‌డం లేద‌ని బాధ‌ప‌డేవారు స్వ‌యం ఉపాధి మార్గాల‌ను ఎంచుకోవాలి. దీంతో ఆర్థిక స్థిర‌త్వం ల‌భించ‌డ‌మే కాదు.. ఉద్యోగ భ‌ద్ర‌త కూడా ఉంటుంది. సొంత వ్యాపార‌మే క‌నుక ఎలాంటి దిగులు చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇక ప్ర‌స్తుతం చాలా మంది అనేక స్వ‌యం ఉపాధి మార్గాల్లో రాణిస్తున్నారు….

Read More

Palu Kobbari Payasam : పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారీ ఇలా.. రుచి ఎంతో అమోఘం..

Palu Kobbari Payasam : మ‌న తెలుగు ఇళ్ల‌లో చాలా మంది పాయ‌సాన్ని త‌యారు చేస్తుంటారు. చిన్న పండుగ వ‌చ్చినా.. ఏదైనా శుభ కార్యం అయినా చాలు.. పాయ‌సం ముందు వ‌రుస‌లో ఉంటుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పాలు, కొబ్బ‌రి వేసి చేసే పాయ‌సం ఇంకా రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. తాజా కొబ్బ‌రి తురుము – 1…

Read More

Money : ఈ త‌ప్పులు చేస్తే.. ఎల్ల‌ప్పుడూ ద‌రిద్రంలోనే ఉంటారు.. కోటీశ్వ‌రులు కాలేరు..!

Money : డ‌బ్బు సంపాదించాల‌ని చాలా మంది శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ ఈ క‌ల‌ను కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే సాకారం చేసుకుంటారు. కొంద‌రు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంది. రెండు చేతులా డ‌బ్బు సంపాదిస్తారు. కానీ కొంద‌రికి మాత్రం ఎల్ల‌ప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. వారు ఏం చేసినా క‌ల‌సిరాదు. డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. కొంద‌రు సంపాదిస్తారు. కానీ చేతిలో నిల‌వ‌దు. వృథాగా ఖ‌ర్చ‌వుతుంటుంది. అయితే అలాంటి వారు కింది త‌ప్పులు చేస్తున్నారేమో…

Read More

Cashew Nuts : జీడిపప్పును ఈ సమయంలో తింటే.. ఎన్నో లాభాలు..!

Cashew Nuts : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల నట్స్ లో జీడిపప్పు ఒకటి. ఇది చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. కనుక దీన్ని తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. అయితే వాస్తవానికి జీడిపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. అందువల్ల ఖరీదు ఎక్కువగా ఉన్నా సరే జీడిపప్పును రోజూ తినాల్సిందే. దీన్ని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. జీడిపప్పును రోజూ ఉదయం…

Read More

Fenugreek Seeds : పురుషుల‌కు ల‌భించిన వ‌రం.. ఈ గింజ‌లు.. ఎలా వాడాలంటే..?

Fenugreek Seeds : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అనేక ర‌కాలైన వంట దినుసుల‌ను ఉప‌యోగిస్తున్నారు. వాటిల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతుల‌ను నిత్యం కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే మెంతి పొడిని కూడా ఉప‌యోగిస్తుంటారు. మెంతి పొడి లేదా మెంతుల‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే వాస్త‌వానికి మెంతులు ఆయుర్వేద ప‌రంగా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటితో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మెంతుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల…

Read More

Bhindi 65 : బెండకాయ 65.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..

Bhindi 65 : బెండకాయలతో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. బెండకాయ పులుసు, వేపుడు.. ఇలా రక రకాల కూరలను చేసి తింటుంటారు. అయితే బెండకాయలతో బెండకాయ 65 వంటి స్నాక్స్‌ను కూడా చేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బెండకాయలను తినలేని వారు కూడా ఇలా చేస్తే వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బెండకాయ 65ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ 65 తయారీకి కావల్సిన…

Read More

Onion Juice : ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే ఊడిన జుట్టు స్థానంలో తిరిగి జుట్టు వ‌స్తుంది..!

Onion Juice : నేటి త‌రుణంలో అందంగా ఉండ‌డం కోసం ప్ర‌తి ఒక్క‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబిస్తున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా త‌మ అందాన్ని పెంచుకోవ‌డం కోసం ప్ర‌యత్నిస్తున్నారు. అయితే అందం విష‌యానికి వ‌స్తే ముఖంతోపాటు ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రైనా వాటిని చూసి ఆక‌ర్షింప‌బ‌డ‌తారు. ఈ క్ర‌మంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఉల్లిపాయ ర‌సంతో వెంట్రుకల‌కు పోష‌ణ‌ను ఎలా అందించ‌వ‌చ్చో ఇప్పుడు…

Read More

Gold : దుబాయ్ నుంచి ఎంత బంగారం కొని తేవ‌చ్చు..? అస‌లు అక్క‌డ దాని ధ‌ర ఎందుకు త‌క్కువ‌గా ఉంటుంది..?

Gold : బంగారం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్ట‌మే. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. కేవ‌లం మ‌హిళ‌లే కాదు.. పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మ‌న దేశంలో వాస్త‌వానికి బంగారం ధ‌ర చాలా ఎక్కువ‌. బంగారాన్ని క‌డ్డీలు, బార్‌ల రూపంలో కొంటే మేకింగ్ చార్జిలు ఉండ‌వు. కానీ ఆభ‌ర‌ణాల‌ను కొంటే మేకింగ్ చార్జిల‌ను విధిస్తారు. ఈ క్ర‌మంలోనే దుబాయ్‌కి వెళ్లేవారు బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొని తెస్తుంటారు….

Read More

Chicken Tikka : ఓవెన్ లేకున్నా స‌రే.. రుచిక‌ర‌మైన చికెన్ టిక్కాను ఇలా ఇంట్లోనే త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Chicken Tikka : సాధార‌ణంగా చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే మాంసాహార ప్రియుల‌కు నచ్చుతుంది. చికెన్‌తో కూర‌, వేపుడు, బిర్యానీ వంటివి స‌హ‌జంగానే చేస్తుంటారు. అయితే చికెన్‌తో మ‌నం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కాను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఓవెన్ లేకున్నా ఇంట్లోనే సుల‌భంగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ టిక్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ ముక్క‌లు (బోన్‌లెస్‌) – అర‌ కిలో, శ‌న‌గ‌పిండి – ఒక‌టిన్న‌ర…

Read More