Oats Pakoda : ఓట్స్‌తో ఎంతో రుచికరమైన పకోడీలు.. తయారీ ఇలా..!
Oats Pakoda : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తృణ ధాన్యాల్లో ఓట్స్ కూడా ఒకటి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు ఓట్స్ వల్ల కలుగుతాయి. అయితే వీటిని నేరుగా తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటితో ఎంతో రుచిగా ఉండే పకోడీలను…