Kids : ఏం చేసినా పిల్లలు మీ మాట వినడం లేదా.. అయితే ఇలా చేసి చూడండి.. తప్పక మాట వింటారు..!
Kids : మొక్కై వంగనిది మానై వంగునా.. అన్న సామెత గురించి మనందరికీ తెలిసిందే. దీన్ని పిల్లలను ఉద్దేశించే ఉపయోగిస్తారు. పిల్లలను చిన్నతనం నుంచే కంట్రోల్‌లో పెట్టాలి. లేదంటే వారు పెద్దయ్యాక ఎవరి మాట వినరు. ఎందుకూ పనికి రాకుండా పోతారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని చెప్పే ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. దీంతో అయినా పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలుగుతారు.. అని ఈ సామెతను చెబుతుంటారు. అయితే చాలా వరకు పిల్లలు చెబితే వింటారు. కానీ…