Bheja Fry : ఎంతో రుచికరమైన భేజా (బ్రెయిన్) ఫ్రై.. ఇలా తయారు చేసుకోవచ్చు..!
Bheja Fry : మటన్ పేరు చెప్పగానే చాలా మందికి నోట్లో నీళ్లూరుతుంటాయి. మటన్‌తో అనేక రకాల వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఏ వెరైటీని చేసినా మటన్ చాలా రుచిగా ఉంటుంది. అయితే కొందరు తలకాయ అంటే ఇష్టపడతారు. దాంతోపాటు బ్రెయిన్ కూడా వస్తుంది. దీన్నే భేజా అని కూడా కొందరు అంటుంటారు. దీన్ని ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే భేజా ఫ్రై ని ఎలా తయారు చేయాలో…..