POCO X4 Pro 5G : అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్..!
POCO X4 Pro 5G : మొబైల్స్ తయారీదారు పోకో.. కొత్తగా పోకో ఎక్స్4 ప్రొ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే 5జి సపోర్ట్ కూడా లభిస్తోంది. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తోంది….