Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home sports

IPL 2022 : కోల్‌క‌తా బోణీ.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై గెలుపు..

Editor by Editor
March 26, 2022
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

IPL 2022 : ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. చెన్నై జ‌ట్టు త‌క్కువ స్కోరు చేసిన‌ప్ప‌టికీ కోల్‌క‌తా దాన్ని ఆచితూచి ఆడుతూ ఛేదించింది. ఈ క్ర‌మంలోనే చెన్నెపై కోల్‌క‌తా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2022  kolkata won by 6 wickets against chennai
IPL 2022

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌క‌తా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే చెన్నై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌ను కోల్పోయి 131 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌ల‌లో ధోనీ (50 ప‌రుగులు నాటౌట్‌) ఒక్క‌డే రాణించాడు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇక కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ఉమేష్ యాద‌వ్ 2 వికెట్లు తీయ‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఆండ్రు ర‌స్సెల్‌లు చెరొక వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా ఆచి తూచి ఆడింది. 18.3 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల‌ను కోల్పోయి 133 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్‌ల‌లో ఆజింక్యా ర‌హానే (44 ప‌రుగులు) ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన ఎవ‌రూ పెద్ద‌గా రాణించ‌లేదు. ఇక చెన్నై బౌల‌ర్ల‌లో డ్వానె బ్రేవో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మిచెల్ శాన్ట‌న‌ర్ 1 వికెట్ తీశాడు.

Tags: chennaiIPL 2022kolkata
Previous Post

Eyes : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే మీ క‌ళ్లు దెబ్బ తింటున్న‌ట్లే లెక్క‌.. జాగ్ర‌త్త‌, చూపు పోయే ప్ర‌మాదం ఉంటుంది..!

Next Post

Hair Fall : జుట్టు రాల‌డాన్ని ఆపి జుట్టు వేగంగా పెరిగేలా చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.