Mango Kulfi : బయట లభించే మ్యాంగో కుల్ఫీని ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవచ్చు..!
Mango Kulfi : వేసవి కాలంలో సహజంగానే చాలా మంది మామిడి పండ్లను అధికంగా తింటుంటారు. ఈ సీజన్‌లో అనేక రకాల వెరైటీ మామిడి పండ్లు లభిస్తుంటాయి. అయితే మామిడి పండ్లను నేరుగా తినకుండా కొందరు వాటితో కేకులు, స్వీట్లు, ఐస్ క్రీమ్స్ వంటివి చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలోనే మామిడి పండ్లతో ఎంతో రుచిగా ఉండే కుల్ఫీని కూడా చేయవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. బయట లభించే లాంటి టేస్ట్ వస్తుంది. ఇక మ్యాంగో…