Potato Halwa : ఆలు తో ఎంతో టేస్టీగా ఉండే హల్వాను ఇలా చేసుకోవచ్చు.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Potato Halwa : ఇది వరకు మనం గుమ్మడికాయ హల్వా, క్యారెట్ హల్వా తయారు చేసుకొని తినే ఉంటాం. అయితే కొత్తగా ఏమైనా తినాలని భావించే వారు తప్పకుండా ఈ బంగాళా దుంప హల్వా ప్రయత్నించాల్సిందే. మరి ఎంతో రుచి కరమైన ఈ బంగాళదుంప హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా. దీన్ని చేయడం కూడా సులభమే. పెద్ద శ్రమించాల్సిన పని ఉండదు. వంట రాని వారు కూడా దీన్ని సులభంగా చేయవచ్చు. ఇక ఇందుకు…