Coconut Rava Laddu : కొబ్బరి, రవ్వతో ఇలా లడ్డూలను చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!
Coconut Rava Laddu : లడ్డూ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి.. బూదీతో తయారు చేసిన లడ్డూలు. వీటిని ఆలయాల్లో ప్రసాదంగా కూడా ఇస్తుంటారు. అయితే లడ్డూలను పలు ఇతర పదార్థాలతోనూ తయారు చేయవచ్చు. ముఖ్యంగా రవ్వ, కొబ్బరితో తయారు చేసే లడ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో పండుగల సమయంలో తయారు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….