Snake Gourd : రుచి నచ్చదని మీరు పొట్లకాయలను తినడం లేదా.. అయితే ఈ లాభాలను కోల్పోతున్నట్లే..!
Snake Gourd : మనకు తినేందుకు అనేక కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రకాల కూరగాయలను మాత్రం రుచిగా ఉండవని చెప్పి చాలా మంది తినరు. వాస్తవానికి అలాంటి కూరగాయల్లోనే అధికంగా పోషకాలు ఉంటాయి. ఇక అలాంటి కూరగాయల్లో పొట్లకాయలు కూడా ఒకటి. ఇవి మనకు మార్కెట్‌లో దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తాయి. కానీ చాలా మంది వీటిని తినరు. రుచి బాగుండదని చెప్పి ఎవరూ వీటి జోలికి కూడా వెళ్లరు. అయితే వాస్తవానికి పొట్లకాయలు…