Baking Soda Coconut Oil : ఈ రెండింటినీ కలిపి ముఖంపై రాయండి.. మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేకుండా మారిపోతారు..!
Baking Soda Coconut Oil : ముఖం కడుక్కోవడమనేది మనం రోజూ చేసే రెగ్యులర్ పనుల్లో ఒకటి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. మనం దేంతో ముఖం కడుగుతున్నాం అని. అదే విషయం ఓ సారి పరిశీలిస్తే.. మనం చాలా రకాలైన ప్రొడక్ట్స్‌నే అందుకు వాడుతాం. యాడ్స్ లో చూసి, ఎవరో చెప్పింది విని, ఎక్కడో చదివి రక రకాల ప్రొడక్ట్స్‌ను ముఖం కడిగేందుకు వాడుతాం. కానీ వాటిలో ఉండే కెమికల్స్ మన ముఖానికి ఎంత హాని…