Oats For Heart Health : రోజూ ఒక కప్పు చాలు.. హార్ట్ ఎటాక్ అన్నది ఎప్పటికీ రాదు.. గుండె సేఫ్..!
Oats For Heart Health : ప్రస్తుత తరుణంలో అనేక మంది ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే కొందరికి చెప్పా పెట్టకుండా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఎంత ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించినా నిత్యం టెన్షన్లు, ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. ఇవే హార్ట్ ఎటాక్‌లకు ప్రధాన కారణాలు అని నిపుణులు సైతం చెబుతున్నారు. అందువల్లే యుక్త వయస్సులో…