Ridge Gourd Curry : బీరకాయ కూరను ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. వట్టి కూరనే తినేస్తారు..!
Ridge Gourd Curry : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. వీటితో అనేక వంటలను చేసుకోవచ్చు. బీరకాయ పప్పు, పచ్చడి, కూర చేసుకోవచ్చు. కోడిగుడ్లతోనూ కలిపి కొందరు వీటిని వండుతుంటారు. అయితే బీరకాయలను సాధారణంగా చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ వీటిని కింద చెప్పిన విధంగా కూరలా ఒక్కసారి వండితే ఆ రుచిని ఎప్పటికీ మరిచిపోరు. అంత టేస్టీగా ఉంటుంది. బీరకాయలతో ఎంతో రుచిగా ఉండే కూరను ఇలా…