Dry Amla : శరీరంలో వణుకు, నరాల బలహీనత, షుగర్.. అన్నీ మాయం..!
Dry Amla : ఉసిరికాయలు మనకు ఎక్కువగా చలికాలంలో లభిస్తాయన్న సంగతి తెలిసిందే. వేరే రోజుల్లో మనకు ఉసిరి కాయ జ్యూస్ దొరుకుతుంది. అయితే ఉసిరి కాయలను ఎండ బెట్టి ముక్కలను కూడా విక్రయిస్తుంటారు. వీటినే డ్రై ఆమ్లా లేదా ఆమలకి అని కూడా అంటారు. ఇవి మనకు ఎప్పుడు అయినా సరే సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఆయుర్వేద మందుల షాపుల్లోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. అయితే ఉసిరికాయల మాదిరిగానే ఎండిన ఉసిరికాయలను కూడా మనం తీసుకోవచ్చు….