How To Store Jaggery : ఈ 3 చిట్కాలను పాటిస్తే.. బెల్లం ఎన్ని నెలలు అయినా నిల్వ ఉంటుంది.. వర్షాకాలంలోనూ ముద్దగా మారదు..!
How To Store Jaggery : బెల్లం తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ప్రతి సీజన్‌లోనూ తప్పక బెల్లం తినాలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తుంటారు. బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. కనుక బెల్లంను రోజూ తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే బెల్లం దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కానీ దీన్ని…