Apples : యాపిల్ పండ్లను తొక్కతో తినాలా.. తొక్క తీసేసి తినాలా.. ఎలా తింటే మంచిది..?
Apples : మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో యాపిల్ పండ్లు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు వీటిని తింటే త్వరగా కోలుకుంటారు. యాపిల్ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. యాపిల్ పండ్లతో మనకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే యాపిల్ పండ్లను తినడంలో చాలా మంది ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. అదేమిటంటే.. యాపిల్ పండ్లను తొక్కతో తినాలా…..