AC Power Bill Saving Tips : రోజంతా ఏసీ ఆన్ చేసి ఉంచాలంటే కరెంటు బిల్లు భయపెడుతుందా.. ఇలా చేస్తే చాలు..!
AC Power Bill Saving Tips : ప్రస్తుత తరుణంలో ఎండలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. జనాలు విపరీతమైన వేడి, వడగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటికే పరిమితం కావల్సి వస్తోంది. అయితే ఇంట్లో ఉండాలంటే కూలర్ లేదా ఏసీ ఉండాలి. కానీ కూలర్ కన్నా ఏసీల వైపే చాలా మొగ్గు చూపుతున్నారు. అయితే ఏసీ కొనడం, ఇన్‌స్టాల్ చేయించడం వరకు బాగానే ఉంది. కానీ తరువాత వచ్చే బిల్ కట్టాలంటేనే చాలా మంది జంకుతుంటారు….