Sattu Sharbat : మండుతున్న ఎండలకు చల్ల చల్లని షర్బత్‌ను ఇలా వెరైటీగా చేసి తాగండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Sattu Sharbat : వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనాన్ని పొందేందుకు చాలా మంది అనేక రకాల పానీయాలను తాగుతుంటారు. కొందరు కూల్ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తే కొందరు పళ్ల రసాలను, ఇంకొందరు కొబ్బరి బొండాలను తాగుతారు. ఇంకా కొందరు లస్సీ, ఫలూదా వంటి వాటిని తీసుకుంటారు. అయితే చాలా మంది తాగే పానీయాల్లో షర్బత్ ఒకటి. మనం రెగ్యులర్‌గా చేసుకునే షర్బత్‌కు బదులుగా ఇలా వెరైటీగా ఒక్కసారి చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం…