Editor

Arthritis Pains : ఈ పండ్ల‌ను రోజూ తినండి.. ఎలాంటి కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు ఉండ‌వు..!

Arthritis Pains : చాలా మందికి సీజ‌న‌ల్‌గా అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా చ‌లికాలంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే వీట‌న్నింటినీ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించి త‌గ్గించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే చ‌లికాలంలో వ‌చ్చే ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను కూడా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. వీటికి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన విధంగా ప‌లు ర‌కాల పండ్ల‌ను రోజూ తీసుకోవ‌డం వల్ల చ‌లికాలంలో వ‌చ్చే ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక…

Read More

Nutrients In Food : వండిన ఆహారాన్ని 48 నిమిషాల లోపలే తినాలి, ఎందుకో తెలుసా?

Nutrients In Food : మీకో విషయం తెలుసా..? వండిన ఆహార పదార్థాలను ఎంత టైమ్ లోపల తినాలి..? ఏయే పాత్రల్లో వండిన పదార్థాలు ఆరోగ్యానికి మంచివి..? షాప్ నుండి తెచ్చుకున్న వస్తువులు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి.. ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వంట వండిన 48 నిమిషాలలోపే తినేయాలి. ఎందుకంటే 48 నిమిషాల తర్వాత పదార్థంలోని పోషక విలువలు క్రమంగా తగ్గుకుంటూ పోతాయి. టైమ్ గడిచిన కొద్దీ మనం తినే…

Read More

Coriander And Lemon Drink : ఈ డ్రింక్‌ను 2 వారాల పాటు తాగండి చాలు.. హార్ట్ ఎటాక్ రాదు..!

Coriander And Lemon Drink : ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్లో నేడు అధిక శాతం మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వీటికి ప్ర‌ధాన కార‌ణ‌మేమిటంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డ‌మే. మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అదంతా ర‌క్త నాళాల గోడ‌ల‌కు అతుక్కుని అక్క‌డే ఉండిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొవ్వు పేరుకు పోయి క్ర‌మేపీ ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డి, ఫ‌లితంగా గుండె పోటు వ‌స్తుంది. దీంతోపాటు…

Read More

Kidney Stones Signs : మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయో లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా తెలుసుకోండి..!

Kidney Stones Signs : కిడ్నీ స్టోన్స్.. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి…

Read More

Chicken Avakaya : చికెన్‌ ఆవకాయ ఎలా చేయాలో తెలుసా..? అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది..!

Chicken Avakaya : చికెన్‌, మటన్‌ అనగానే మనకు ముందుగా వాటితో చేసే కూరలు, బిర్యానీలు వంటివి గుర్తుకు వస్తాయి. కానీ నాన్‌ వెజ్‌లలో వాస్తవానికి ఎన్నో రకాలు ఉన్నాయి. చాలా వరకు వెరైటీ డిష్‌ల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో చికెన్‌ ఆవకాయ ఒకటి. అవును.. చికెన్‌ను ఇలా కూడా వండుకోవచ్చు. దీన్ని అన్నం లేదా చపాతీల్లో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే చికెన్‌ ఆవకాయను ఎలా తయారు చేయాలో…

Read More

Reverse Walking Benefits : రోజూ రివ‌ర్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Reverse Walking Benefits : ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ర‌కాల జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారు. అందులో భాగంగానే పౌష్టికాహారం తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం వంటివి చేస్తున్నారు. అయితే వ్యాయామం విష‌యానికి వ‌స్తే చాలా మంది చేసే వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒక‌టి. ఇందుకు గాను ఎలాంటి ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేదు. ఎవ‌రైనా, ఎప్పుడైనా తేలిగ్గా ఈ వ్యాయామం చేయ‌వ‌చ్చు. పైగా వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను…

Read More

Dieffenbachia Plant : మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. అయితే వెంట‌నే దాన్ని తీసేయండి.. లేదంటే మీ పిల్లలకు చాలా ప్రమాదం..

Dieffenbachia Plant : చూడ‌గానే మ‌నస్సుకు ఆహ్లాదాన్ని క‌లిగించేలా చ‌క్క‌ని రూపం, ప‌చ్చ‌ద‌నంతో కూడిన మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం మ‌న‌లో చాలా మందికి అల‌వాటే. చాలా మంది ప్ర‌శాంత‌త‌, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం కోసం మాత్రమే కాదు, అలంక‌ర‌ణ కోసం కూడా మొక్క‌ల‌ను పెంచుతుంటారు. దీంతో చెప్ప‌లేనంత మాన‌సిక ఆరోగ్యం కూడా క‌లుగుతుంది. అయితే మీకు తెలుసా..? మ‌నం ఇండ్ల‌లో పెంచుకునే అన్ని మొక్క‌లు అంత మంచివైతే కావు. వాటిలో కొన్ని మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చి పెడ‌తాయి….

Read More

Tomatoes And Sweet Potatoes : ఈ కూర‌గాయ‌ల‌ను అస‌లు క‌లిపి వండొద్దు.. తినొద్దు..!

Tomatoes And Sweet Potatoes : చాలా మంది భోజనం చేసేట‌ప్పుడు వివిధ ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్ల‌ను ట్రై చేస్తుంటారు. కొంద‌రు ప‌ప్పు, ప‌చ్చ‌డి తింటే కొంద‌రు ప‌ప్పులో నెయ్యి వేసి తింటారు. ఇంకొంద‌రు పప్పుచారులో ప‌ప్పు వేసి తింటారు. అయితే వాస్త‌వానికి కొన్ని ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్స్ మంచి రుచిని అందించే మాట నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం ఎప్ప‌టికీ క‌లిపి వండ‌కూడ‌దు. క‌లిపి తిన‌కూడ‌దు. ఈ క్ర‌మంలోనే అలాంటి రాంగ్ ఫుడ్…

Read More

అధిక బ‌రువు త‌గ్గాలంటే రోజూ ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలి..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గిన పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. మ‌న‌కు నిద్ర కూడా అంతే అవ‌స‌రం. అలాగే రోజూ వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అయితే వ్యాయామం విష‌యానికి వ‌స్తేనే చాలా మంది స‌సేమిరా అంటుంటారు. రోజూ వ్యాయామం చేసేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ వాస్త‌వానికి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాయామం చేయాలి. అయితే…

Read More

Vitamin D Levels : విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా..? రోజూ ఇది మ‌న‌కు ఎంత కావాలి..?

Vitamin D Levels : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్ల‌లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. ఇది అనేక జీవ‌క్రియ‌లకు రోజూ అవ‌స‌రం అవుతుంది. విట‌మిన్ డిని మ‌న చ‌ర్మం సొంతంగా త‌యారు చేస్తుంది. అనంతరం శ‌రీరం దాన్ని నిల్వ చేసుకుంటుంది. ఈ క్ర‌మంలో శరీరంలో నిల్వ అయ్యే విట‌మిన్ డి మ‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు వినియోగం అవుతుంది. అయితే విట‌మిన్ డి త‌యారు కావాలంటే మ‌నం రోజూ సూర్య‌ర‌శ్మిలో శ‌రీరం కాసేపు త‌గిలేలా ఉండాలి. అప్పుడే…

Read More