Vitamin D Levels : విటమిన్ డి మన శరీరంలో ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా..? రోజూ ఇది మనకు ఎంత కావాలి..?
Vitamin D Levels : మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది అనేక జీవక్రియలకు రోజూ అవసరం అవుతుంది. విటమిన్ డిని మన చర్మం సొంతంగా తయారు చేస్తుంది. అనంతరం శరీరం దాన్ని నిల్వ చేసుకుంటుంది. ఈ క్రమంలో శరీరంలో నిల్వ అయ్యే విటమిన్ డి మనకు ఎప్పటికప్పుడు వినియోగం అవుతుంది. అయితే విటమిన్ డి తయారు కావాలంటే మనం రోజూ సూర్యరశ్మిలో శరీరం కాసేపు తగిలేలా ఉండాలి. అప్పుడే … Read more









