Mangoes Benefits : మామిడి పండ్లను తింటే ఆ కోరిక పెరుగుతుందా..?
Mangoes Benefits : మనకు వేసవి సీజన్‌లో మామిడి పండ్లు అధికంగా లభిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకనే ఈ సీజన్‌లో చాలా మంది ఈ పండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. మామిడి పండ్లు కూడా అనేక రకాల వెరైటీల్లో మనకు లభిస్తుంటాయి. అయితే మామిడి పండ్లను ఎక్కువగా తింటే వేడి చేస్తుందని చెబుతుంటారు. అలాగే ఈ పండ్లను అధికంగా తింటే బరువు పెరుగుతామని, షుగర్ వస్తుందని కూడా అంటారు. అయితే మామిడి పండ్లను అధికంగా తింటే వేడి…