Editor

Oats Drink For Knee Pain : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. చిన్న పిల్ల‌ల్లా లేచి ప‌రుగెడ‌తారు..!

Oats Drink For Knee Pain : నేటి త‌రుణంలో కీళ్ల నొప్పులు అనేవి చాలా మందికి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద‌ల‌కు మాత్ర‌మే వ‌చ్చే ఈ నొప్పులు ఇప్పుడు పిల్ల‌ల‌కు, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం విట‌మిన్లు, ఇత‌ర పోష‌కాల లోప‌మే అని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. అయితే కీళ్ల నొప్పులు వ‌చ్చాయ‌ని దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే.. కింద చెప్పిన స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో జ్యూస్‌ను త‌యారు చేసుకుని…

Read More

Health Problems : రోజుకి 8 గంటలు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే 45 ఏళ్ల తర్వాత మీకొచ్చే 10 ప్రమాదాలు ఇవే.!

Health Problems : నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా కూర్చుని చేసే జాబ్‌లు ఎలా పెరిగిపోయాయో అంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్పుడు శారీర‌క శ్ర‌మ ఉండే ఉద్యోగాలు ఉండేవి. దీనికి తోడు మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా చేతి వృత్తులు, వృత్తి ప‌నులు చేసేవారు. అవి ఎంతో కొంత శారీర‌క శ్ర‌మ‌ను కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దాదాపుగా ఎక్క‌డ చూసినా యంత్రాలు వ‌చ్చేశాయి. దీంతో మ‌నుషుల ప‌ని తేలికైంది. శారీర‌క శ్ర‌మ త‌గ్గింది. ఎక్కువ‌గా…

Read More

8 Mistakes We Do Daily : రోజూ ఉదయం లేవగానే మనం చేసే 8 తప్పులు ఇవే..!

8 Mistakes We Do Daily : నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చాలా ప‌నులు చేస్తారు. కొంద‌రు బెడ్ కాఫీ లేదా టీతో ఉద‌యాన్ని ఆరంభిస్తే కొంద‌రు లేవ‌గానే ఫోన్ తీసుకుని త‌మ‌కు వ‌చ్చిన మెయిల్స్ చెక్ చేస్తారు. సోష‌ల్ యాప్స్‌లో పోస్టుల‌ను చూస్తారు. త‌మ పోస్టుల‌కు వ‌చ్చిన కామెంట్లు, లైక్‌లు లెక్కిస్తారు. ఇక మ‌రికొంద‌రు అయితే స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో మునిగిపోతారు. అయితే నిజానికి ఇవేవీ కూడా మంచి అల‌వాట్లు కాదు. కానీ…

Read More

Muscle Cramps Remedies : నిద్ర పోతున్న‌ప్పుడు తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా ? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి.!

Muscle Cramps Remedies : నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డం. లేదంటే కాలి పిక్క‌లు కూడా కొంద‌రికి ప‌ట్టేస్తుంటాయి. సాధార‌ణంగా చాలా మందికి నిద్ర‌లో ఇలా జ‌రుగుతుంది. ఇక కొంద‌రికైతే రోజులో ఇత‌ర స‌మ‌యాల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీనికి కార‌ణాలు అనేకం ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండ‌డం, వ్యాయామం చేస్తున్న‌ప్పుడు, క్రీడ‌లు ఆడుతున్న‌ప్పుడు లేదా పోష‌కాహార లోపం వంటి స‌మ‌స్య‌ల…

Read More

Treadmill Running Benefits : రోజూ 15 నిమిషాలు చాలు.. 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు..!

Treadmill Running Benefits : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. రోజూ వేళ‌కు నిద్రించ‌డం, త‌గిన పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు. అలాగే వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే వ్యాయామం విష‌యానికి వ‌స్తే వాకింగ్ చేయ‌డం అనేది చాలా సుల‌భ‌త‌ర‌మైన ఎక్స‌ర్‌సైజ్ అని చెప్ప‌వ‌చ్చు. ఏ వ‌య‌స్సు వారైనా స‌రే ఎప్పుడైనా స‌రే వాకింగ్ చేయ‌వ‌చ్చు. కానీ కొంద‌రికి వాకింగ్ చేసేందుకు స‌రైన స్థ‌లం ఉండ‌దు. అలాగే వ‌ర్షాకాలంలో బ‌య‌ట వాకింగ్…

Read More

Tattoo According To Zodiac Sign : మీ రాశి ప్ర‌కారం మీరు ఎక్క‌డ టాటూ వేయించుకోవాలో తెలుసా..?

Tattoo According To Zodiac Sign : ఒకప్పుడు అంటే ఏమోగానీ నేటి ఆధునిక మోడ్ర‌న్ యుగంలో టాటూ అనేది ఒక ఫ్యాష‌న్ అయిపోయింది. దాన్ని చాలా మంది ప్రెస్టీజ్ ఇష్యూ కోసం కూడా వేయించుకుంటున్నారు. అయితే టాటూ ఎలా వేయించుకున్నా దాంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు అని భావిస్తేనే వేసుకోవాలి. లేదంటే చ‌ర్మం ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌వుతుంది. స‌రే.. టాటూ గురించి జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు తీసుకుంటారు. అది వేరే విష‌యం. కానీ నిజానికి టాటూను శ‌రీరంలో…

Read More

Sperm Decreasing Foods : పురుషులు ఈ 5 ఆహారాల‌కు దూరంగా ఉండాలి.. లేదంటే వీర్యం లోపిస్తుంది..!

Sperm Decreasing Foods : దంప‌తులు ఎవ‌రైనా స‌రే పిల్ల‌లు కావాలనే అనుకుంటారు. పిల్ల‌లు వ‌ద్ద‌నుకునే వారు ఎవ‌రూ ఉండ‌రు. అయితే కొంద‌రు దంప‌తులు మాత్రం కొన్ని కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల‌ను పొంద‌లేక‌పోతుంటారు. సంతానం క‌ల‌గ‌డంలో కొంద‌రికి ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. పిల్ల‌లు పొందేందుకు కొంద‌రు అనేక అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అయితే సంతాన లోపం ఉండ‌డానికి భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ కార‌ణ‌మే అవుతుంటారు. కొన్ని సార్లు స్త్రీల‌లో లోపం ఉంటుంది. కొంద‌రు పురుషుల్లోనూ లోపాలు ఉంటాయి. అయితే పురుషులు కొంద‌రు…

Read More

Nipah Virus Symptoms : నిపా వైర‌స్ అల‌ర్ట్‌.. ఇది సోకిన వారిలో ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. ఎలా వ్యాప్తి చెందుతుంది..?

Nipah Virus Symptoms : నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు కోవిడ్ బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికీ ప‌లు చోట్ల క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. అయితే ఈమ‌ధ్య కాలంలో మ‌రో వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. అదే.. నిపా వైర‌స్‌. కేర‌ళ‌లో ఈ వైర‌స్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. మొట్ట‌మొద‌టిసారిగా ఈ వైర‌స్ ను 1998లో మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో గుర్తించారు. అక్క‌డి ఓ గ్రామంలో ఈ వైర‌స్ గుర్తించ‌బ‌డింది. దీంతో…

Read More

Saptaparni Tree : ఈ చెట్టును ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకండి.. దీని లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Saptaparni Tree : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు చెట్లు ఆయుర్వేద పరంగా ఎన్నో ప్రయోజనాలను అందించేవే. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి చెట్లలో సప్తపర్ణి చెట్టు కూడా ఒకటి. ఇది చూసేందుకు అలంకరణ చెట్టులా ఉంటుంది. కానీ ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. సప్తపర్ణి చెట్టును ఏడాకుల చెట్టు అని కూడా పిలుస్తారు. దీని కొమ్మల దగ్గర ఏడు ఆకులు గుంపుగా…

Read More

Ganesh Idols : గ‌ణేష్ విగ్ర‌హాల‌ను ఈ ఆహారాల‌తో చేసి చూడండి.. ఎంతో బాగుంటాయి..!

Ganesh Idols : ప్ర‌తి ఏడాది వినాయ‌క చ‌వితి వ‌స్తుందంటే చాలు.. భ‌క్తులంద‌రూ ఎంతో ఉత్సాహంగా పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే త‌మ త‌మ వాడ‌ల్లో మండ‌పాల‌ను ఏర్పాటు చేసి గ‌ణేష్ ఉత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితికి అంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు. చాలా మంది వివిధ ర‌కాల వినాయ‌క విగ్ర‌హాల‌ను పెట్టి పూజిస్తుంటారు. అనేక వినాయ‌క విగ్ర‌హాలు భ‌క్తుల‌ను అల‌రిస్తుంటాయి. అయితే వినాయ‌క విగ్ర‌హాల‌ను…

Read More