Carrot Soup : రోగ నిరోధక శక్తిని పెంచే క్యారెట్ సూప్ తయారీ.. ఈ సీజన్‌లో తీసుకోవాల్సిందే..!
Carrot Soup : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక రకాల వ్యాధులను మోసుకు వస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో మనకు దగ్గు, జలుబు, విష జ్వరాలు వస్తుంటాయి. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కనుక ఇలాంటి సమయంలో మనం రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో క్యారెట్లు కూడా ఒకటి. క్యారెట్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది….