Editor

Lemon Sharbat : నిమ్మకాయలతో షర్బత్‌ను తయారు చేసే విధానం ఇదీ.. ఇలా చేస్తే ఒక్క గ్లాస్‌ ఎక్కువే తాగుతారు..!

Lemon Sharbat : ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండడంతో అవసరం అయితే తప్ప ఎవరూ మధ్యాహ్నం సమయంలో బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుంచి బయట పడేందుకు అందరూ రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచే వాటిల్లో నిమ్మకాయలు కూడా ఒకటి. అందుకనే ఈ సీజన్‌లో నిమ్మకాయ సోడాలు, షర్బత్‌లు, ఇతర నిమ్మ పానీయాలను ఎక్కువగా తయారు చేసి…

Read More

Vitamin B12 Veg Foods : విట‌మిన్ బి12 దండిగా ల‌భిస్తుంది.. పూర్తిగా వెజిటేరియ‌న్ ఫుడ్‌.. ఇంత తీసుకుంటే చాలు..!

Vitamin B12 Veg Foods : మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా విధులు నిర్వ‌ర్తించాలంటే రోజూ అనేక పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని పోష‌కాల‌ను త‌ర‌చూ తీసుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు తీసుకున్నా చాలు.. వాటిని శ‌రీరం నిల్వ చేసుకుని ఉప‌యోగించుకుంటుంది. ఇక కొన్ని విట‌మిన్లు మాత్రం మ‌న‌కు రోజూ కావాలి. అలాంటి వాటిల్లో విట‌మిన్ బి12 ఒక‌టి. ఈ మ‌ధ్య చాలా మంది విట‌మిన్ బి12 లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా శాకాహారుల్లో ఈ…

Read More

Barley Laddu : బార్లీ గింజలతో రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలు.. తయారీ ఇలా..!

Barley Laddu : తృణధాన్యాల్లో ఒకటైన బార్లీ గింజల గురించి అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ తాగుతుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. బార్లీ గింజలను వండుకుని తింటే ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. ఇలా బార్లీ గింజలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ గింజలను పొడి చేసి…

Read More

Green Mango Curry : మామిడికాయలతో ఎంతో రుచిగా ఉండే కూరను చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?

Green Mango Curry : వేసవి సీజన్‌.. ఎటు చూసినా మామిడికాయలు మనకు విరివిగా లభిస్తున్నాయి. ఎన్నో రకాల మామిడికాయ వెరైటీలను అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇక చాలా మంది పచ్చళ్లను పెట్టుకోవడంలోనూ బిజీ అయ్యారు. మరోవైపు పుల్లని పచ్చి మామిడికాయలతో చాలా మంది పప్పు, ఒరుగులు, రసం, పులిహోర వంటివి చేసుకుని తింటున్నారు. అయితే ఈ కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా చేయవచ్చు. దీన్ని చేయడం ఎంతో సులభం. ఈ కూరను ఎలా…

Read More

Idli Chutney With Peanuts : ఇడ్లీల్లోకి చ‌ట్నీ ఇలా చేయండి.. బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే లాంటి టేస్ట్ వ‌స్తుంది.. మొత్తం తినేస్తారు..!

Idli Chutney With Peanuts : మ‌నం రోజూ భిన్న ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌యారు చేసి తింటుంటాం. ఇడ్లీలు, దోశ‌లు, వ‌డ‌లు.. ఇలా చేసి తింటాం. ఇంట్లో వీలు కాన‌ప్పుడు బ‌య‌ట తెచ్చుకుని లేదా బ‌య‌టకు వెళ్లి వీటిని తింటాం. అయితే బ‌య‌ట మ‌న‌కు ఇడ్లీల్లోకి ఇచ్చే చ‌ట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. కానీ ఇంట్లో మ‌నం అలా త‌యారు చేయ‌లేం. కానీ కాస్త ఓపిక ఉంటే బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఇడ్లీ చ‌ట్నీని ఇంట్లోనే మ‌నం…

Read More

Burning Biryani Leaf : ఈ ఒక్క ఆకును గ‌దిలో కాల్చండి.. ఏం జ‌రుగుతుందో మీరే చూస్తారు..!

Burning Biryani Leaf : బిర్యానీ ఆకుల గురించి అంద‌రికీ తెలిసిందే. వీటినే హిందీలో తేజ్ ప‌త్తా అంటారు. ఎక్కువ‌గా మ‌సాలా వంట‌కాల‌తోపాటు బిర్యానీ, పులావ్ వంటివి చేసిన‌ప్పుడు ఈ ఆకుల‌ను వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఈ ఆకుల‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డాని క‌న్నా ముందు నుంచే వీటిని వైద్యంలో ఉప‌యోగిస్తున్నారు. పూర్వం గ్రీకులు, రోమ‌న్లు బిర్యానీ ఆకుల‌ను ఎక్కువ‌గా వైద్యంలో ఉప‌యోగించేవారు. అయితే ఇవి మంచి సువాస‌న‌ను క‌లిగి ఉండ‌డంతోపాటు…

Read More

Hyderabadi Khichdi : హైదరాబాద్‌ స్టైల్‌లో కిచిడీని తయారు చేయండిలా.. లంచ్‌, బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటుంది..!

Hyderabadi Khichdi : సాధారణంగా చాలా మంది రోజూ ఉదయం ఏ బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దామా.. అని తెగ ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ముందు రోజే పప్పు నానబెడుతుంటారు. అయితే ఇదంతా ఎందుకని అనుకునేవారు అప్పటికప్పుడు ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్‌ చేసుకుంటుంటారు. అలాంటి వాటిల్లో కిచిడీ కూడా ఒకటి. అన్ని రకాల కూరగాయలు, బియ్యం వేసి వండే కిచిడీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కిచిడీని చాలా మంది చాలా రకాలుగా వండుతుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ స్టైల్‌లో…

Read More

Strawberry Lassi : స్ట్రాబెర్రీలతో లస్సీ తయారీ ఇలా.. టేస్ట్‌ చూస్తే ఇలాగే కావాలంటారు..!

Strawberry Lassi : వేసవి కాలంలో చాలా మంది అనేక శీతల పానీయాలను తాగుతుంటారు. ఎక్కువగా కూల్‌ డ్రింక్స్‌ను ఈ సీజన్‌లో సేవిస్తుంటారు. అయితే కూల్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల అప్పటికప్పుడు దాహం తీరినా.. వాటితో మనకు కలిగే నష్టమే ఎక్కువ. కూల్‌ డ్రింక్స్‌లో కెఫీన్‌ అధికంగా ఉంటుంది. షుగర్‌ కూడా ఎక్కువే. అందువల్ల వాటిని ఎక్కువగా తాగితే అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకని సహజసిద్ధమైన పానీయాలను తరచూ…

Read More

Ragi Uttapam : రాగి ఊతప్పం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇన్‌స్టంట్‌గా ఇలా వేసుకోవచ్చు..!

Ragi Uttapam : చిరుధాన్యాల్లో ఒకటైన రాగులను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగుల్లో అనేక పోషకాలు ఉంటాయి. రాగులను పిండిగా మార్చి దాంతో జావ లేదా అంబలి తయారు చేసి వేసవిలో తాగితే శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరు రాగులను తినేందుకు ఇష్టపడరు. కానీ వాటితో టిఫిన్లు తయారు చేసి…

Read More

Arjuna Tree Bark For Heart : దీన్ని రోజూ ఇంత తింటే చాలు.. జీవితంలో అసలు హార్ట్‌ ఎటాక్‌ రాదు..!

Arjuna Tree Bark For Heart : ప్రస్తుత తరుణంలో చాలా మంది హార్ట్‌ ఎటాక్ బారిన పడి చనిపోతున్నారు. కరోనా అనంతరం ఈ మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో కోవిడ్‌ టీకా సైడ్‌ ఎఫెక్ట్‌ అని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. కానీ చిన్న వయస్సులోనే గుండె పోటు వస్తుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఎంత ఫిట్‌గా ఉంటున్నప్పటికీ సెలబ్రిటీలు సైతం చిన్న వయస్సులోనే హార్ట్‌…

Read More