Kobbari Gullalu : పాత కాలం నాటి వంటకం ఇది.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Kobbari Gullalu : మనం పచ్చి కొబ్బరితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పచ్చి కొబ్బరితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పచ్చి కొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొబ్బరి గుల్లలు కూడా ఒకటి. వీటిని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. ఈ గుల్లలు తియ్యగా, పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉంటాయి. వీటిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే…