Chicken Masala Curry : 1 కేజీ చికెన్‌తో మసాలా కర్రీని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Chicken Masala Curry : చికెన్ మసాలా కర్రీ.. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. చికెన్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తింటే ఈ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. అలాగే కేజి చికెన్ తో కూర వండాలనుకునే వారు కింద చెప్పిన విధంగా మసాలా కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ కర్రీని తయారు చేయడం చాలా సులభం….