Restaurant Style Curd Rice : రెస్టారెంట్లలో అందించే విధంగా కర్డ్ రైస్‌ను ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోండి..!
Restaurant Style Curd Rice : మనకు రెస్టారెంట్ లలో లభించే పదార్థాల్లో కర్డ్ రైస్ కూడా ఒకటి. కర్డ్ రైస్ అనగానే చాలా మంది అన్నంలో పెరుగు వేసి కలపడం అని అనుకుంటారు. కానీ రెస్టారెంట్ లలో లభించే కర్డ్ రైస్ చాలా మెత్తగా, క్రీమ్ లాగా ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ కర్డ్ రైస్ ను అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు…