Dahi Puri : సాయంత్రం సమయంలో ఇలా వేడిగా చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Dahi Puri : మనకు సాయంత్రం సమయాల్లో రోడ్ల పక్కన పానీపూరీ బండ్ల మీద, అలాగే చాట్ బండార్ లలో లభించే చిరుతిళ్లల్లో దహీ పూరీ కూడా ఒకటి. దహీ పూరీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు మనలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ దహీ పూరీని ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలూ కాదని భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల స్ట్రీట్ స్టైల్ దహీ…