Sukhiyam : ఎంతో పాత కాలం నాటి స్వీట్ ఇది.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Sukhiyam : సుఖీయం.. ఎంతో పురాతనమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. పెసర్లతో చేసే ఈ సుఖీయం చూడడానికి అచ్చం పూర్ణాల వలె ఉంటాయి. సుఖీయం చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థం కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేదే. ఒక్కసారి ఈ తీపి వంటకాన్ని రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. ఈ సుఖీయాన్ని తయారు చేయడం చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ సుఖీయాన్ని…