Ravva Tikki : రవ్వతో ఇలా సరికొత్తగా బ్రేక్‌ఫాస్ట్ చేయండి.. మళ్లీ ఇదే కావాలంటారు..!
Ravva Tikki : మనం బొంబాయిరవ్వతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో తయారు చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సులభంగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. తరుచూ చేసే వంటకాలతో పాటు రవ్వతో మనం ఎంతో రుచిగా ఉండే టిక్కీలను కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా రవ్వతో చేసే ఈ టిక్కీలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా కూడా వీటిని…