Mushroom Pakoda : సాయంత్రం సమయంలో వేడి వేడిగా ఇలా పుట్టగొడుగులతో పకోడీలను చేసి తినండి.. సూపర్‌గా ఉంటాయి..!
Mushroom Pakoda : అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో పుట్టగొడుగులు మనకు ఎంతగానో సహాయపడతాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. తరుచూ కూరలే కాకుండా ఈ పుట్టగొడుగులతో మనం ఎంతో రుచిగా ఉండే పకోడాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పకోడాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లో పుట్టగొడుగులు ఉంటే చాలు…