Garlic : నెల రోజుల పాటు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Garlic : మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే వాటిలో వెల్లుల్లి పాయలు కూడా ఒకటి. వెల్లుల్లిని మనం వంటలల్లో విరివిగా వాడుతూ ఉంటాము. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లిని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా రోజూ వెల్లుల్లిని తీసుకోవడం…