Mixed Veg Oats Kichdi : మిక్స్‌డ్ వెజ్ ఓట్స్ కిచిడీ.. పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్..!
Mixed Veg Oats Kichdi : ఓట్స్.. మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఇవి కూడా ఒకటి. ఓట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు సహాయపడతాయి. ఓట్స్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఓట్స్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఓట్స్ కిచిడీ కూడా ఒకటి. అల్పాహారంగా తీసుకోవడానికి ఈ…