Palagunda Junnu : సాంప్రదాయ పద్ధతిలో ఈ జున్నును ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Palagunda Junnu : మనం క్యారెట్స్ తో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పాలగుండ జున్ను కూడా ఒకటి. పాలగుండ పొడి, క్యారెట్స్ కలిపి చేసే ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా ఈ జున్నును తినవచ్చు. దీనిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఒంట్లో వేడి తగ్గుతుంది. కడుపులో మంట, అల్సర్ వంటి జీర్ణసమస్యలు తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రుచితో పాటు చక్కటి…