Red Rice Benefits : రోజూ కప్పు చాలు.. షుగర్ తగ్గుతుంది.. కొవ్వు కరుగుతుంది..!
Red Rice Benefits : మనందరికి తెల్లబియ్యంతో వండిన అన్నమే ఎంతో కాలంగా ప్రధాన ఆహారంగా వస్తూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా తెల్లబియ్యంతో వండిన అన్నానే ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. తెల్ల అన్నాని ఏ కూరతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే తెల్లబియ్యంతో వండిన అన్నంలో స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కనుక తెల్ల అన్నాన్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు….