రోజూ నిద్ర విషయంలో ఇలా చేస్తున్నారా.. అయితే హార్ట్ ఎటాక్ వస్తుంది జాగ్రత్త..!
మనకు ఆహారం, నీరు ఎలాగో నిద్ర కూడా అంతే అవసరం. మనం రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది 6 గంటల తక్కువగా నిద్రపోతున్నారని పరిశోధనలు తెలియజేసాయి. దీర్ఘకాలిక నిద్రలేమి, మరియు రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా ప్రమాదకరమైన గుండె జబ్బుల…