Mamidikaya Pachi Pulusu : మామిడికాయ పచ్చి పులుసు ఇలా చేయండి.. అన్నంలో లొట్టలేసుకుంటూ తింటారు..!
Mamidikaya Pachi Pulusu : మామిడికాయ పచ్చి పులుసు… మామిడికాయలతో చేసే ఈ పచ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారంగా, కమ్మగా ఉండే ఈ పచ్చి పులుసును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మామిడికాయలు లభించినప్పుడు వాటితో ఇలా రుచికరమైన పచ్చి పులుసును తయారు చేసుకుని తినవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా ఈ పచ్చి పులుసును చాలా సులభంగా, కమ్మగా తయారుచేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ పచ్చి పులుసును…