Sunni Sangati : మహిళలు, యువతులు తినాల్సిన ఆహారం ఇది.. ఎంతో ఆరోగ్యకరమైనది.. ఎలా చేయాలంటే..?
Sunni Sangati : సున్ని సంగటి.. మినుములతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు తయారు చేసి పెడుతూ ఉంటారు. దీనిని తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి, నీరసం తగ్గుతుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు, స్త్రీలు దీనిని తప్పకుండా తయారు చేసుకుని తినాలి. ఈ సున్ని సంగటిని తయారుచేయడం చాలా సులభం. ఎవరైనా దీనిని…