Aloo Sandwich : బేకరీలలో లభించే ఆలు శాండ్‌విచ్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Aloo Sandwich : బ్రెడ్ తో చేసుకోదగిన వాటిల్లో సాండ్విచ్ కూడా ఒకటి. సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మనం వివిధ రకాల సాండ్విచ్ లను ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన సాండ్విచ్ లలో ఆలూ సాండ్విచ్ కూడా ఒకటి. ఈ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, స్నాక్స్ గా దీనిని తయారు చేసుకుని తినవచ్చు. అలాగే లంచ్ బాక్స్ లోకి…