Dhaba Style Paneer Curry : ధాబా స్టైల్‌లో పనీర్ కర్రీని ఇలా చేయండి.. రైస్, రోటీలోకి అదిరిపోతుంది..!
Dhaba Style Paneer Curry : మనకు ధాబాలల్లో లభించే వివిధ రకాల రుచికరమైన కూరలల్లో పనీర్ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. పనీర్ తో చేసే ఈ కర్రీని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ కర్రీని రైస్, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పనీర్ కర్రీని అదే రుచితో అంతే కమ్మగా మనం…