Natukodi Pulusu Recipe : నాటుకోడి పులుసును ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే వదలరు..!
Natukodi Pulusu Recipe : నాటుకోడి పులుసు.. నాటుకోడితో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పులుసును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ నాటుకోడి పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారనే చెప్పవచ్చు. ఈ పులుసును ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా…