Salt In Dishes : కూరలో ఉప్పు ఎక్కువైందా.. అయితే ఇలా చేయండి.. సెట్ అవుతుంది..!
Salt In Dishes : మనం వంటింట్లో అనేక రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. అవి రుచిగా ఉండడానికి అనేక రకాల పదార్థాలను వాటిలో వేస్తూ ఉంటాము. వంటల్లో వేసే వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. మనం చేసే వంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉప్పు లేని కూరలను మనం ఊహించలేమనే చెప్పవచ్చు. అయితే కొన్ని సార్లు మనం చేసే కూరలల్లో ఉప్పు ఎక్కువవుతుంది. ఉప్పు ఎక్కువైన కూరలను…