Village Style Egg Curry : పల్లెటూరి స్టైల్‌లో కోడిగుడ్డు కూరను ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!
Village Style Egg Curry : ఉడికించిన కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఎక్కువగా టమాటాలు వేసి కూరను తయారు చేస్తూ ఉంటాము. ఈ కూరను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే టమాట ఎగ్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మసాలాను దంచి తయారు చేసే ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా గ్రామాల్లో తయారు చేస్తూ ఉంటారు. ఈ…