D

Hariyali Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే హ‌ర్యాలీ చికెన్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయండి..!

Hariyali Chicken : మ‌న‌కు పంజాబీ ధాబాల‌ల్లో ల‌భించే చికెన్ వెరైటీల‌ల్లో హ‌ర్యాలీ చికెన్ ఒక‌టి. ఈ చికెన్ క‌ర్రీ చాలారుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క‌ర్రీని అదే రుచితో అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ ఒకేర‌కంచికెన్ క‌ర్రీ కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వెరైటీ రుచులు కావాల‌నుకునే వారు ఈ విధంగా హ‌ర్యాలీ చికెన్…

Read More

Shiny Hair : బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే మీ జుట్టును ఇలా స్మూత్‌గా మార్చుకోవ‌చ్చు..!

Shiny Hair : జుట్టు అందంగా, ప‌ట్టుకుచ్చులా మెర‌వాల‌ని, మృదువ‌గా ఉండాల‌ని ప్ర‌తి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం అనేక ర‌కాల షాంపుల‌ను వాడుతూ ఉంటారు. అలాగే పార్ల‌ర్ కి వెళ్లి జుట్టుకు సంబంధించిన వివిధ ర‌కాల ట్రీట్ మెంట్ ల‌ను తీసుకుంటారు. హెయిర్ స్టైల్స్ ను ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇలా పార్ల‌ర్ వెళ్లే ప‌ని లేకుండా డ‌బ్బు ఖర్చు చేసే ప‌ని లేకుండా ఇంట్లోనే జుట్టును అందంగా, మృదువుగా…

Read More

Semiya Janthikalu : సేమియాతో జంతిక‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Semiya Janthikalu : మ‌నం సేమియాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనితో ఎక్కువ‌గా సేమియా ఉప్మా, సేమియా పాయ‌సం వంటి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే సేమియాతో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం జంతిక‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సేమియాతో చేసే ఈ జంతిక‌లు చాలా రుచిగా,గుల్ల గుల్ల‌గా ఉంటాయి. పిల్ల‌లు వీటిని మ‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ జంతిక‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి…

Read More

Mushroom Tomato Masala : పుట్ట‌గొడుగులు, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా కూర చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Mushroom Tomato Masala : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల మ‌సాలా వంట‌కాల్లో మ‌ష్రూమ్ ట‌మాట మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ,నాన్ వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. మ‌నం కూడా ఈ క‌ర్రీని అదే రుచితో ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కింద…

Read More

Ponnaganti Aaku : పురుషుల‌కు ఎంత‌గానో మేలు చేసే పొన్న‌గంటి ఆకు.. రోజూ తింటే ఎన్నో లాభాలు..!

Ponnaganti Aaku : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. ఈ కూర ఎక్కువ‌గా వ‌ర్షాకాలంలో దొరుకుతుంది. వినాయ‌క చ‌వితి రోజూ ఈ ఆకుకూర‌ను చాలా మంది త‌ప్ప‌కుండా వండుకుని తింటూ ఉంటారు.ఈ ఆకుకూర‌తో ఎక్కువ‌గా ప‌ప్పు, కూర‌, వేపుడు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. పొన్న‌గంటితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ఇత‌ర ఆకుకూర‌ల…

Read More

Healthy Vada : క‌ర‌క‌ర‌లాడేలా ఈ ఆరోగ్య‌క‌ర‌మైన వ‌డ‌ల‌ను చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Healthy Vada : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా మ‌సాలా వ‌డ‌ల‌ను తీసుకుంటూ ఉంటాము. మ‌సాలా వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. సాధార‌ణంగా ఈ వ‌డ‌ల‌ను మ‌నం నూనెలో వేయించి త‌యారు చేస్తూ ఉంటాము. అయితే చాలా త‌క్కువ నూనె వాడి కూడా ఈ వ‌డ‌ల‌ను అంతే రుచిగా, క్రిస్పీగా, ఆరోగ్యానికి మేలు చేసేలా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం…

Read More

Chakkera Pongali Recipe : గుడిలో అందించే ప్రసాదంలా చ‌క్కెర పొంగ‌లి రుచిగా రావాలంటే.. ఇలా చేయండి..!

Chakkera Pongali Recipe : మ‌నం దేవుడికి నైవేధ్యంగా స‌మ‌ర్పించే వాటిలో చ‌క్కెర పొంగ‌లి కూడా ఒక‌టి. దీనిని గుళ్ల‌ల్లో కూడా మ‌న‌కు ప్ర‌సాదంగా ఇస్తూ ఉంటారు. కేవ‌లం నైవేధ్యంగానే కాకుండా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు కూడా చాలా మంది దీనిని త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. చ‌క్కెర పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌క్కెర పొంగ‌లిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని ఎవ‌రికి న‌చ్చిన విధంగా వారు త‌యారు…

Read More

Foods For Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు ఉన్నాయా.. వీటిని తీసుకుంటే.. వెంట‌నే త‌గ్గిపోతాయి..!

Foods For Cold And Cough : మారిన వాతావ‌ర‌ణంగా కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జలుబు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ జ‌లుబుతో బాధ‌ప‌డుతున్నారు. జలుబు కార‌ణంగా క‌లిగే ఇబ్బంది, అస్వ‌స్థ‌త అంతా ఇంతా కాదు. జ‌లుబు కార‌ణంగా ముక్కు నుండి నీరు కార‌డం, ముక్కు దిబ్బ‌డ‌, త‌ల‌నొప్పి, నీర‌సం, చికాకు వంటి ఇబ్బందులు క‌లుగుతాయి. చాలా మంది జ‌లుబు బారిన ప‌డ‌గానే మందుల‌ను, యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ…

Read More

Ginger Garlic Soup : అల్లం, వెల్లుల్లితో సూప్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Ginger Garlic Soup : మ‌నం వంట‌ల్లో అల్లం వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాము. ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉన్నాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా అల్లం వెల్లుల్లితో మ‌నం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, ఫ్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఈ…

Read More

Crispy Ravva Fingers : సాయంత్రం స‌మ‌యంలో ఇలా క్రిస్పీగా ర‌వ్వ ఫింగ‌ర్స్ చేసుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Crispy Ravva Fingers : మ‌నం ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిర‌మైన చిరుతిళ్ల‌ల్లో ర‌వ్వ ఫింగ‌ర్స్ కూడా ఒక‌టి. ఇవి పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా చాలారుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి అలాగే చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More