Muntha Masala : బయట బండ్లపై లభించే ముంత మసాలా.. ఇలా చేస్తే సూపర్‌గా ఉంటుంది..!
Muntha Masala : మనకు సాయంత్రం సమయాల్లో రోడ్ల పక్కన బండ్ల మీద, బీచ్ ల దగ్గర లభించే చిరుతిళ్లల్లో ముంత మసాలా కూడా ఒకటి. ముంత మసాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ ముంత మసాలాను తయారు చేస్తారని చెప్పవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే గుంటూరు స్పెషల్ ముంత మసాలా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం…